ఎంపీ ఆదాలను కలిసిన ఇద్దరు ఎంపీటీసీలురవికిరణాలు నెల్లూరు :

 నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇద్దరు ఎంపిటిసిలు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకూరుపేట మండలం లోని రావూరు ఎంపీటీసీ బి. కరుణాకర్, నరసాపురం ఎంపిటిసి వెంకటేశ్వర్లు రెడ్డి , ఇందుకూరుపేట కోఆప్షన్ సభ్యురాలు  దిల్షాద్,.      డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, మైపాడు అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు.