నెల్లూరు, జనవరి 28, (రవికిరణాలు) : నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకులో జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులకు అండ్‌ డైరెక్టర్లకు సంఘాల నిర్వహణపై జరిగిన శిక్షణా శిబిరం
లో డిసిసిబి ఛైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, డిసిఎమ్‌ఎస్‌ ఛైర్మన్ వీరి చలపతి రావు పాల్గొని సంఘాల అభివృద్ధికి మీ యొక్క అమూల్యమైన సలహాలను, సూచనలను తెలియజేయాలని సభ్యులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు సిఈఓ-రమణా
రెడ్డి, ట్రైనీ ప్రిన్సిపాల్ గుర్రప్ప, జిల్లా డైరెక్టర్లు, పిఏసిఎస్‌ అధ్యక్షులు, డైరెక్టర్లు, సిఈఓ లు పాల్గొన్నారు. అనంతరం డిసిఎమ్‌ఎస్‌ ఛైర్మన్ వీరి చలపతిని చిరు సత్కరంతో సన్మానించారు.