నేడు చిల్లకూరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు


శ్రీ షేక్ జమాల్ బాషా గారు గుమ్మలదిబ్బ, తమ్మినపట్నం, లింగవరం, ఈదరవారి పాలెం, మోమిడి, వరగలి, చింతవరం, బల్లవోలు మరియు పరిసర గ్రామాల ను సందర్శించి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.