అక్రమ సంబంధం ఎంతటి కేనా దారి తీస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ సంఘటన.


అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు ముగ్గురు వ్యక్తుల పై కత్తితో దాడి చేసి ఒకరి మృతికి కారణమైన వింజమూరు కు చెందిన అబ్దుల్ భాష   అక్క కాపురం చక్కదిద్దేందుకు తోడు నిలిచిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్న నరేష్  ఇటీవల ఆత్మకూరు మండలం కరటం పాడు సచివాలయం వద్ద తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న సచివాలయంలో పనిచేస్తున్న మహిళను నిలదీసేందుకు వచ్చిన భార్య నవ్య భారతి పై మరియు ఆమె వెంట వచ్చిన బావమరిది నరేష్ పై కక్ష పెట్టుకొని ఈ దాడికి ఒడిగట్టిన నవ్య భారతి భర్త అబ్దుల్ భాష. అక్క కాపురం చక్కబెట్టేందుకు తోడబుట్టిన సోదరి వెంట తోడు నిలిచినందుకు ప్రాణం పోగొట్టుకున్న నరేష్.. నరేష్ కు  ఇటీవలే వివాహమైంది.  అబ్దుల్ భాష అక్రమ సంబంధం పై గతంలో మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఇలాగే చేతికి గాయం చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న అబ్దుల్ భాష. ఇతని శాడిజం చర్యల కారణంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉన్న బంధువులు మరియు పోలీసులు. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఈ హత్యాయత్నానికి ఒడిగట్టిన అబ్దుల్ భాష