కోట వాకాడు మండలాల్లో మొదటిరోజు ఎంపీటీసీ స్థానాలకు ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు కానీ చిట్టమూరు మండలం లో మాత్రం 6 నామినేషన్లు దాఖలయ్యాయి చిట్టమూరు మండలంలో మొదటి నామినేషన్ గా ఆరూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరపున దేవా రెడ్డి సంధ్యారాణి నామినేషన్ దాఖలు చేశారు ఎక్కడ వేసింది అలాగే అరవ పాలెం ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ తరఫున దాసరి శ్రీనివాసులు నామినేషన్ చేశారు చిట్టమూరు ఎంపీటీసీ స్థానం నుంచి టిడిపి తరఫున 4 నామినేషన్లు చేశారు పొదిలి మోహన్ నాయుడు మధుసూదన్ నాయుడు పుట్టమనే నిసురేష్ పటాన్ బషీర్ ఖాన్ నామినేషన్లు దాఖలు చేశారు