అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ను, తదుపరి డెంగ్యూ జ్వరంతో అక్కడే చికిత్స పొందుతున్న ఇద్దరు SI గార్లను కూడా పరామర్శించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు


CI స్థాయి అధికారి అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు..  హాస్పిటల్ లో వున్న కానిస్టేబుల్ రాజా ను, SI గార్లను పరామర్శించి, మీకు అన్నీవిధాల తోడ్పాటు అందిస్తామని, అధైర్య పడవద్దని భరోసా కల్పించిన  జిల్లా యస్.పి. గారు  దాడి ఘటనపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించిన యస్.పి. గారు. కానిస్టేబుల్ రాజాకి, SI గార్లకు అందిస్తున్న వైద్య సదుపాయాలు గురించి డాక్టర్లు తో ప్రత్యేకంగా సంప్రదించి, పూర్తి వివరాలు ఆరా తీసి, మెరుగైన వైద్యం అందించాలని సూచన నెల్లూరు లోని బోడిగాడితోట వద్ద  చిన్నబ‌జారు క్రైమ్ కానిస్టేబుల్ రాజాపై కత్తితో దాడి చేసిన ముద్దాయి రెండు రోజుల కిందట ఆచారి వీధిలో తమ్ముడి ఇల్లు, కారు తగులబెట్టిన కేసులో ముద్దాయి నిందితుడిని పట్టుకునేందుకు క్రైం కానిస్టేబుల్ రాజా వెళ్లగా ఘటన..కత్తితో దాడి, కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు.. ప్రైవేట్ హాస్పిట‌ల్ కు త‌ర‌లింపు..నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు