రోడ్డు ప్రమాదం   

లారీని ఢీ కొన్న కారు

అక్కడిక్కడే ముగ్గురు మృతి

ఉలవపాడు నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన

నెల్లూరు జిల్లా

కావలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది

ప్రకాశం జిల్లా ఉలవపాడులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తీరిగి తిరుపతి వెళ్తుండగా కావలి వద్దకు వచ్చేసరికి లారీని వెనుక వైపు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఇరుగు వెంకట రమణయ్య

పాలమల రాజేశ్వరమ్మ,,,కైలసాని భార్గవి మృతి

సమాచారం అందుకున్న కావలి రూరల్  పోలీసులు అక్కడకి చేరుకున్నారు