స్వర్ణముఖి నది పైన బైక్ ల ఢీ ఘటనలో రోడ్డు ప్రమాదంలో ప్రమాదవ శాత్తు స్వర్ణముఖి నది ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన చిన్నారి ప్రవళిక మృతదేహం తుమ్మూరు వద్ద గుర్తించారు... స్థానికులు ఈతగాళ్లు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.... ఈ ప్రమాద ఘటన సంబంధించిన మొత్తం ముగ్గురు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు