వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 10సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వైస్.రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసిన వైస్సార్ సీపీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు మరియు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వీట్స్ పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.