అమరావతి : రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వెలగపూడి రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా నెల్లూరుకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా మిడతల రమేష్‌ మాట్లాడుతూ రైతన్నలు చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దత్తు తెలుపుతున్నామని అన్నారు.