మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని స్థానిక ఏపీ టూరిజం హోటల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా పురస్కారం ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది, బి శ్రీనివాస్ రెడ్డి ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, ఒకరికి హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో లో లో లో ఏపీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సంజయ్ కుమార్, రవితేజ జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , లాయర్ దివాకర్ రెడ్డి, కరుణాకర్, శ్రీనివాసులు, జి పి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.