2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పక్కా గృహాలు పాత బిల్లులు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీవో భవానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి ఎస్ కే జలీల్ భాష నౌషాద్ నెల్లూరు మోహన్ రెడ్డి  తేదేపా నాయకులు పాల్గొన్నారు