ఆత్మకూరు, జనవరి09, (రవికిరణాలు) : రాష్ర్ట ప్రభుత్వం అమ్మవడి పథకానికి నగదు పంపి విధ్యార్థుల భవిష్యత్ కు పునాది వేస్తున్న ముఖ్యమంత్రికి ప్రవేటు పాఠశాలల విధ్యార్థులు జేజేలు కొట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రవేటు పాఠశాలల విధ్యార్దులు పట్టణ పురవీదులలో ర్యాలీగా సోమశిల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలలా కరస్పాండెంట్లు అమ్మవడి పథకం ఈ రోజు తల్లుల బ్యాంకులో పడుతందని దానికి విద్యార్థులు ముఖ్యమంత్రికి జేజేలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలలా టీచర్స్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లు అందరు పాల్గొన్నారు.