ఉదయగిరి నియోజక వర్గం ఎనిమిది మండల టిడిపి కన్వీనర్ లు నీరు చెట్టు nrgs హౌసింగ్ కమిటీ మెంబర్ ల తో 

రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ పెండింగ్ బిల్లుల  పరిశీలకులు గా వచ్చిన కండ్ల గుంట.మదు బాబు నాయుడు గారు ఈ రోజు సమావేశం . 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో నీరు చెట్టు పనులు  అప్పులు పాలై  చేసిన వారికి

బిల్లులు టోకెన్ లు పడిన నేటికీ  చెల్లింపులు లేవు

రైతు ప్రభుత్వం చెప్పుకొనే ప్రభుత్వం  పనులు చేసిన వారికి చెల్లింపులు లేవు

న్యాయ పోరాటం చేసి బిల్లులు 

చెల్లించే వరకు పోరాడుదాం 

మెట్ట కాలువ ఉత్తర కాలువకు నీరు వదిలి చెరువులు నింపల్సింది పోయి సముద్రానికి  

నీరు వదులు తున్నారు

ఉత్తర కాలువ ద్వారా  కలిగిరి కొండాపురం మండల లో  చెరువులు కు నీరు వదలండి పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్ధాము . ఈ సమావేశం  లో మండల పార్టీ కన్వీనర్ లు  కమిటీ లో ఉన్న నాయకులు  కలిగిరి  లోని పార్టీ కార్యాలయం లో  కలసి  తెలియ చేశారు