రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మాత్యులు.. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి.. జన్మదినం సందర్భంగా... సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ శ్రీ నాగులపాటి ప్రతాపరెడ్డి సొంత నిధులతో.. బ్యాంకులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. సీసీ కెమెరాల ను.. ఆర్ డి ఓ సువర్ణమ్మ చేతుల మీదగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి ఓ ఎస్ డి చెన్నయ్య, సి ఐ, సోమయ్య, తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, కమిషనర్ రమేష్ బాబు, ఎస్ ఐ రవి నాయక్ తో పాటు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, పట్టణ అధ్యక్షుడు అల్లా రెడ్డి ఆనంద్ రెడ్డి, అభిరామ్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కె.వి శ్రావణ్ కుమార్, ఆత్మకూరు నియోజకవర్గ బూత్ కన్వీనర్ కేత వేణుగోపాల్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి  వల్లభనేని రాజేంద్ర,, కొండ వెంకటేశ్వర్లు, సూర భాస్కర్ రెడ్డి, పర్వీన్ , తో డేట్ మనీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, షబ్బీర్, తోటపల్లి రవి కుమార్ రెడ్డి, తో పాటు అధికారులు నాయకులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.