నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : మాజీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డిని వారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సి.ఎం. రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, హౌసింగ్ శాఖ మంత్రి రంగనాథ రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.