నెల్లూరు జిల్లా పరిషత్ జిల్లా పంచాయతీ కార్యాలయం లో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి  ఎం.ధనలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు