నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కోట క్రాస్ రోడ్ నుంచి అపెక్స్ వైపు రాంగ్ రూట్ లో వెళుతున్న స్కూటర్ ఎదురుగా వస్తున్న మరో స్కూటర్ ను ఢీకొన్న ప్రమాదంలో రాంగ్ రూట్ లో వచ్చిన స్కూటరిస్ట్ కు ఎడమకాలు విరిగింది,చేతి వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి,  వారి భార్యకు కూడా రక్తగాయాలయ్యాయి, మరో స్కూటరిస్ట్ కు స్వల్ప గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది