ప్రాణాలమీదకు తెచ్చిన సంజీవిని.


స్కూటర్  పై వెళుతున్న ఇద్దరిని డీ కొట్టి ఆపై కల్వర్టు రైలింగ్ వాల్ ని డీకొట్టి నిలిచిన 104 వాహనం.  కావలి నుంచి ఉదయగిరి మార్గంలో 14 కి.మీ వద్ద ఘటన. స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు. గాయపడ్డ వారిలో జలదంకి మండలం అన్నవరం గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మీనరసారెడ్డి. మరొకరు కొండారెడ్డి. *మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. విచారిస్తున్న జలదంకి పోలీసులు.