చిట్టమూరు మండల పరిధిలోని యకసిరి పాటి మిట్ట లో  కోడిపందాలు నిర్వహిస్తున్న టు చిట్టమూరు ఎస్ఐ కిషోర్ బాబు కు సమాచారం అందటంతో తన సిబ్బందితో కలసి కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు కోడి పందాల నిర్వహణకు చుట్టుపక్కలప్రాంతాల  నుంచి ప్రతి ఆదివారము వందలాది మంది పందెంరాయుళ్లు పేకాట రాయుళ్లు ఈ ప్రాంతాన్ని అనువుగా మలుచుకొని జో దం  ఆడుతూ పంద్యాలు సాగిస్తూ ఉంటారు చిట్టమూరు  ఎస్సై తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఒక ఆటో 10 మోటార్ బైక్ లు .రెండు కోళ్లు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు