హరనాధపురంలో ప్రజాబాట నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 
 హరనాధపురంలో అద్వాన్నపు రోడ్ల, డ్రైన్ల దుస్థితిపై అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 
 యుద్దప్రాతిపదికన హరనాధపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బ్యాలన్స్ పనులు మరియు రోడ్లు, డ్రైన్ల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.