నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు స్థానిక సమస్యలపై అధికారులతో కలసి ప్రజాబాట నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తయ్యాక, రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం.  రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

 స్థానిక సమస్యలపై అధికారులు దృష్టిసారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.