శ్రీహరికోట నూతన ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న రోజాలత


సూళ్ళూరుపేట :-శ్రీహరికోట ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న రోజా లత  ఈరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  గారినిమర్యాదపూర్వకగా కలిశారు