రాపూరు మండల పరిధిలో నీ మద్దూరు పల్లి చెక్ పోస్ట్ సమీపాన అక్రమ రవాణా చేస్తున్న 31 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది..