రేషన్ కార్డు దారుడు భారత దేశంలో ఎక్కడా ఉన్నా రేషన్ తీసుకోవచ్చు అన్ని చిన్న యాప్ లో సులభంగా తీసుకోవచ్చు, పనుల మీద ఇతర గ్రామాలకు రాష్ట్రాలకు సైతం   వలస కార్మికులు, ట్రాన్స్ పోర్ట్ , ఇతర కార్మికులకు కార్డు ఉన్న ప్రతి వారికి ఉపయోగం..