నేడు ప్రపంచరక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలువురు రక్తదాతలను. స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. అందులో భాగంగా అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసిన చిరంజీవి యువత నాయకులను సన్మానించారు. అందులో కొట్టే వెంకటేశ్వర్లు రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శిని JC ప్రభాకర్ రెడ్డి. చేతుల మీద శాలువా, షీల్డ్ అందించి సత్కరించారు