ప్రజలకు మెరుగైన సేవలు అందించండి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు kavali డివిజన్ కు సంబంధించి vITs కాలేజీ లో అన్ని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లు మరియు వీఆర్వోలు మరియు మున్సిపల్ processing కార్యదర్శులతో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరినారు మరియు ముఖ్యమంత్రి గారి ఆశయాల సాధన దిశగా సచివాలయ సిబ్బంది పని చేయాలని కోరారు మరియు సచివాలయ ద్వారా ప్రజలకు అందిస్తున్న సర్వీసులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ సీనా నాయక్ మాట్లాడుతూ ప్రజలకు సచివాలయం ద్వారా అన్ని సేవలు నిర్ణీత గడువు తేదీలోగా అందించాలని కోరినారు ప్రభుత్వం విధించిన గడువు లోపల సేవలు అందించిన అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారని కాబట్టి సేవల పట్ల నిర్లక్ష్యం వహించే వద్దని కోరారు ఈ సేవలు ఎలా చేయాలి అనే విషయం మీద ఈ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని కూడా సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటసుబ్బారావు మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి మరియు అల్లూరు దగదర్తి బోగోలు కావలి మండలం లకు సంబంధించిన సచివాలయ సిబ్బంది విఆర్వోలు పాల్గొన్నారు