రెండు చానెళ్లపై  నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. అధికార పక్షంలోనూ విపక్షం అంటూ రాసే రెండు ఛానెల్స్ ఉన్నాయంటూ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.