అంత్యక్రియలకు మాజీ చైర్ పర్సన్ దొంతు శారద చేయూత ...

వెంక‌ట‌గిరి : వెంక‌ట‌గిరి పట్టణంలోని 3వ వార్డు  బీసీ కాలనీలోని కోనేటి గంగయ్య(55) అనారోగ్య కారణము గా మరణించారు. ఈ విష‌యం తెలుసుకున్న మాజీ మునిసిపల్ ఛైర్పర్సన్ దొంతు శార‌దబాలకృష్ణ ఆ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. అంత్యక్రియలు నిమిత్తం ఛైర్పర్సన్ సొంతనిధులు రూ.౩౦౦౦ ఆర్ధిక సహాయము అందజేశారు.