నెల్లూరు జిల్లాలో రాత్రి సమయాల్లో ఇళ్ళల్లో చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్టానికి చెందిన ఇద్దరు, గూడూరుకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.

15 సవర్ల బంగారం,కిలో వెండి, నాలుగు పంచలోహ విగ్రహాలు, టీవీలు,నగదు,సెల్ఫోన్లు స్వాధీనం.