తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభర్ధిగా పోటీ చేస్తున్న శ్రీమతి పనబాక లక్ష్మీ గారు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో మొదటి సారిగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శ్రీ కింజరాపు అచ్చయ్య నాయుడు గారికి, ఆదేవిధంగా నామనేషన్ దాఖలు చేయటానికి మునుపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శ్రీమతి పనబాక లక్ష్మీ గారికి స్వాగతం పలుకుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి