రవి కిరణాలు న్యూస్ తడ:శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులు సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో చండీయాగం నిర్వహించుట జరిగినది. ఉభయకర్తలుగా శ్రీ  అనంతరాజు ఉమామహేశ్వరరావు శ్రీమతి లక్ష్మి సుభద్ర, చెన్నై వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు పాల్గోన్నారు.