నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టే పాలెం గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్  అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ యాదవ్

గ్రామాలలో నివసిస్తున్న ప్రజలందరూ ఆరోగ్యంగా  పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో జగనన్న స్వచ్ఛ సంకల్ప అనే గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

 పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇందూపూరి శ్రీనివాసులు రెడ్డి,  జిల్లాపరిషత్ కో ఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పల్లంరెడ్డి రవీద్రరెడ్డి, మండలపరిషత్ విప్ గోళ్ళ ఉదయ్ భాస్కర్, పొట్టే పాలెం సర్పంచ్ ఉలవపాటి ఏడుకొండలు,ఎంపీటీసీ నారాయణ, వైయస్సార్ సిపి నాయకులు  అచ్యుత్ రెడ్డి, వెంకట రామి రెడ్డి, రామచంద్రారెడ్డి, హరి యాదవ్, జనని బాబు, ముత్యాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాస రెడ్డి, సుధాకర్   తదితరులు పాల్గొన్నారు