ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర45వ డివిజన్ జేమ్స్ కార్డు నందు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది కాలువలు  సమస్య దోమలు సమస్య ఎక్కువగా ఉన్నాయని సచివాలయం వాలంటరీ తో మరియు సిబ్బంది తో మాట్లాడటం జరిగిందిజనసేన పార్టీ  సీనియర్ నాయకులు   పిటోనీ బాబు ఉ ఈ రోజు ఆ ప్రాంతాల్ల వెళ్లి తెలుసుకోవడం మహిళల తో మాట్లాడటం జరిగింది