రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు 

అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు గోతం బాలకృష్ణ, పొడమేకల శ్రీనివాసులు, కె.గిరిధర్ రెడ్డి, ఆవుల శ్రీనివాసులు, సి.హెచ్. నాగరాజు, సి.హెచ్.వెంకట్రావు, దామవరపు చంద్రమోహన్, శీను, 

ఈటె ,మునిచంద్ర, చిలకపాటి మాలకొండయ్య, నాగేంద్ర, రాజా, సుకుమార్, సుప్రియ, సులోచన,  తదితరులు పాల్గొన్నారు.