నెల్లూరు, జనవరి 08, (రవికిరణాలు) : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన ఓఎస్డీ గా బాధ్యతలు చేపట్టిన చల్లా పెంచలరెడ్డి, అనంతరం నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.