10 లక్షలతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్


రవికిరణాలు నెల్లూరు  :

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రూ. 10 లక్షలతో ఆధునీకరించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్  ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.