మోటార్ సైకిల్ వెనుక ఢీకొన్న మినీ వ్యాన్.

 వంశీధర్ రెడ్డి దుర్మరణం.

 కట్టువ పల్లి గాడి బావి వద్ద ఘటన.

 పిడూరు  పాలెం గ్రామంలో విషాదఛాయలు....

కట్టువ పల్లి..మనుబోలు.. మండలలోని బ ద్దీ వోలు కట్టువ పల్లి మధ్య గా డి బావి వద్ద గురువారం సాయంత్రం మోటార్ సైకిల్ వెనుక మినీ వ్యాన్ ఢీకొంది  ఈ ప్రమాదంలో పిడూరు పాలెం గ్రామానికి చెందిన గాలి వంశీకృష్ణ రెడ్డి సన్నాఫ్ రమణారెడ్డి దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు వంశీకృష్ణారెడ్డి మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనుక వైపు నుండిడీ కొంది నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వ్యాను నడిపి ప్రాణం బలితీ సుకున్నాడని  గ్రామస్తులు తెలిపారు