సినీ హీరో సుమన్ గౌడ్ తల్వార్ ని నెల్లూరులో గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం అధ్యక్షులు కోసూరు గోవిందయ్య గౌడ్ ఆదేశాల మేరకు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ యువత అధ్యక్షులు జడపల్లి దయాకర్ గౌడ్, యువత కోశాధికారి కుడుముల ఋషేంద్ర గౌడ్, కావలి డివిజన్ అధ్యక్షులు పంది పెనుగొండ గౌడ్, జంపని వంశీ గౌడ్, యువత కార్యదర్శి దాసరి హరికృష్ణ గౌడ్, ఊడ నరసింహ గౌడ్, ఉప్పల శ్రీనివాస్ గౌడ్, కుడుముల మహేంద్ర గౌడ్, మొదలగు గౌడ సోదరులు పాల్గొని సుమన్ గౌడ్ తల్వార్ ని ఘనంగా సత్కరించడం జరిగినది.