ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన మూత్ర విసర్జన చేయకుండా నిబంధనలు  పాటించాలని ఎంపీడీవో భవాని తెలిపారు గురువారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని సందర్భంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట పోస్టర్ను విడుదల చేశారు