చిట్టమూరు లో వైయస్సార్ పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే.,....


మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు సోమవారం నూతనంగా పెరిగిన పింఛను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి e ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచుకుంటూ పోతున్నారు అలాగే 2022 సంవత్సరానికి గాను పింఛన 2500 చేశారన్నారు అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు శాశ్వతంగా ఉండే ఉన్నారు వాటిలో భాగంగా జగనన్న విద్యా దీవెన అమ్మ ఒడి జగన్ అన్న వసతి దీవెన గోరుముద్ద పథకాలు ఇప్పటికీ ఉంటాయన్నారు విద్యాభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్న అన్నారు ఈ కార్యక్రమంలో   ఎంపీడీవో సురేష్ బాబు  తాసిల్దార్ ముని లక్ష్మి   ఎస్సై గోపీ నాథ్  వైసిపి నాయకులు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సన్న రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జెడ్పిటిసి వెంకటయ్య మాజీ జడ్పీటీసీ సభ్యుడు రమణయ్య వైస్ ఎంపీపీ బీవీ రమణయ్యపార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి కస్తూరి రెడ్డి పేట రాజారెడ్డి ఇ కోఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్ సాహెబ్ గిరి రెడ్డి   పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు