ఎంపీ ఆదాల ను కలిసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి


కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన మహీధర్ రెడ్డి  నియోజకవర్గ విశేషాలు ఎంపీ తో పంచుకున్నారు.