లాక్ డౌన్ పై ఆర్ డి ఒ ఆఫీస్ లో మీట్..


కావలి  Rdo ఆఫీస్ నందు శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన  లాక్. డోనే పై సమావేశం.నిర్ణయించగా అందరి.పెద్దలు నిర్ణయం.మేరకు సన్నకారు వ్యాపారులను దృష్టిలో.పెట్టుకుని వారు ఇబ్బంది.పడకుండా సడలింపు చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇపుడున్న.సాయంత్రం 9.గంటలు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కావలి లో కరోనా లాక్ డౌన్ ...సమయం మార్పు రాత్రి  9 నుంచి. ఉదయం ఆరు వరకే లాక్ డౌన్.. ఒకటి నుంచి అమలు   కరోనా లో అందరి సహకారం అభినందనీయమని సమిష్టి కృషి తోనే ఎదుర్కొన్నామన్న యమ్మెల్యే ప్రతాప్ రెడ్డి..

కలుగోళమ్మ ఫ్లైఓవర్ కి త్వరలో రీ టెండర్లు.. వెంటనే నిర్మాణం చేపడతామని ప్రతాప్ రెడ్డి హామీ..

ధనవంతుల ఆక్రమణలు చూపిస్తే దగ్గర ఉండి కూల్చివేత కి సిద్దం అన్న ప్రతాప్ రెడ్డి

 కావలి రోడ్ల మీద ప్రజలు నడవనీయకుండా.. ఫుట్ పాత్ లతో ట్రంకు రోడ్ అభివృద్ధి..

     కావలి టౌన్ లో కరోనా కేసులు లేనట్లే.. వచ్చే నాలుగు అయిదు కేసులు.. గ్రామీణ ప్రాంతానికి చెందినవేనని డాక్టర్ రోహిత్.  వ్యాక్సినేషన్ అందరికీ   పూర్తి చేసి  ప్రజలను , వ్యాపారస్తులను అప్రమత్తం చేసి లాక్ డౌన్ సడలింపు  ఇవ్వాలని .. బిజెపి నేత కందుకూరి ..

 కరోనా లో  కావలి లో ఫ్రెండ్లీ పోలీసు కి విఘాతం,


చిరు వ్యాపారులకు భారీ గా ఇబ్బంది పెట్టారు, లాక్ డౌన్ సడలింపు కావాలన్న కాంగ్రెస్ నేత చింతాల వెంకట్రావు.  లాక్ డౌన్ సడలింపు చేయడం శ్రేయస్కరం అని, కరోనా సమయంలో యమ్మెల్యే చేసి న సేవలు అధ్భుతమని, మరువలేమని ప్రశంసలతో ముంచెత్తిన తిరివీధి ప్రసాద్, వస్త్ర వ్యాపార సంఘ రాష్ట్ర నేత అమరా సుబ్బారావు. ద్విచక్ర వాహనదారుల పై కావలి పోలీసు తాకిడి  తగ్గించాలని..సిపిఐ డేగా సత్యం, బిజెపి బ్రహ్మ నందం. మీట్ కి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నేతలు డుమ్మా కొట్టడం తో, మీట్ లో ఉన్న సన్నిబోయిన నారాయణ ను దేశం గా భావించి మాట్లాడించారు.(అయితే ఆయన అమరా సుబ్బారావు తో వ్యాపారస్తుడిగా వచ్చారు) . సమాచారం ఆలస్యంగా తెలిసిందని ఆలస్యం గా వచ్చిన సిపిఐ..  సి.పి.యం గైర్హాజరు.  .జనసేన తరపున బి.కె.నగర్ శ్మశానం పై గళం వినిపించిన పొబ్బాసాయి.