నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ఆదిత్య నగర్, రాంజీ నగర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కోడూరు విష్ణువర్ధన్ రెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, ఓడూరు మనోహర్ రెడ్డి, మెట్టు శశిధర్ రెడ్డి, సగిలి జయరామిరెడ్డి, సురేష్ రెడ్డి, శేషారెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, సురేష్, అశోక్, కార్తీక్,  గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, మోహన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, గంధం సుదీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.