న్యాయ విజ్ఞాన సదస్సు... 

కావలి మండలం తాళ్లపాళెం ఏరియాలో వున్న గ్రామల లో  బుధవారం  మండల న్యాయ సేవాధిరాక సంస్థ ఆధ్వర్యంలో  న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్.. ఐ.సాయి ప్రసాద్ కొన్ని చట్జాలను అక్కడ ఉన్న ప్రజలకు తెలిపారు.  ఆయన ఈ సందర్భంగా  మాట్లాడుతూ   ఆర్థిక  లావాదేవీలు జరిపే సమయంలో మొళుకువులు   తీసుకోవాలని,  ప్రామిసరి నోటు కాలపరిమితి  మూడు సంవత్సరాల  లో నే ఉంటుంది.మోటారు వాహనాలు నడిపే వారు విధి గా లైసెన్స్  పొందాలని, అలాగే ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడ  జాగ్రత్తలు తీసుకోవాలని, తదితర చట్జాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసన్న కుమార్  స్థానిక ప్రజలు పాల్గొన్నారు