కోవూరు మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో జగనన్న తోడు పథకం కింద మండలంలోని 1964 మందికి గాను 1 కోటి 96 లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ మరియు

బ్యాంకు లింకేజీ ద్వారా 20 పొదుపు సంఘాలకు గాను 1 కోటి 27 లక్షల 80 వేల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు*
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి *