ఈరోజు కోట మండల ప్రజా పరిషత్ కి నూతనంగా ఎన్నిక కాబడిన MPP దాసరి అంజమ్మ ని మరియు కార్యవర్గాన్ని మరియు ZPTCకోటయ్య గారిని గూడలి MPTC వేమారెడ్డి సౌజన్యా రెడ్డి గారి నివాసంలో MPDO భవానమ్మ గారి ఆధ్వర్యంలో సౌజన్యా రెడ్డి గారు ఆమె భర్త షనీల్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో YSRCP CEC సభ్యులు కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన సబ్యులకు పలు సూచనలు చేశారు ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చూడాలని .అంతేకాకుండా పొరపాట్లు సరిచేసి అర్హులందరికీ న్యాయం చేసిమన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పారు ఇది ఆర్భాటాలు లేని పేదల ప్రభుత్వమని కొనియాడారు పార్టీ లో ఎక్కడ గ్రూపులు లేవని అంతా ఒక కుటుంబసభ్యులమన్నారు MPP ఎన్నికకు సహకరించిననాయకులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారుసిద్దవరం సొసైటీ అధ్యక్షులు పాదర్తి రాధాకృష్ణ రెడ్డి గారు మండల కన్వీనర్ సంపత్ రెడ్డి గారు .నాగూర్ రెడ్డి గారు. సాయి కృష్ణా రెడ్డి గారు. చేవూరు నాగేశ్వరరావుగారు.హరీష్ రెడ్డి గారు. కోటా రెడ్డి గారు విజయరెడ్డి గారు.వూనుగుంట పాలెం సొసైటీ అధ్యక్షుడు హనుమంత రెడ్డి గారు. పుట్టా నారాయణ గారు. వూనుగుంట పాలెం సర్పంచ్చెంగయ్య గారు శివరామ నాయుడు గారు. నాగూర్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్.. తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు