దైవ దర్శనానికి విచ్చేసిన కేరళవాసులు ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్న సమయంలో సూళ్లూరుపేట కు చెందిన ఐదు మంది  కిలాడి లేడీలుభక్తుల రూపంలో ఆలయంలో పలుచోట్ల సంచరిస్తూ కేరళ వాసుల నగల బ్యాగ్ ను తస్కరించారు దీంతో వెంటనే అప్రమత్తమైన కేరళవాసులు వెంటనే ఆలయ రక్షణ విభాగానికి తెలియజేశారు.రక్షణ విభాగం ఆ కిలాడి లేడి లను అదుపులోకి తీసుకొని ఆ నగల బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు