కోట, జనవరి 08, (రవికిరణాలు) : నేటి నుండి కోట తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జి తహసీల్దార్ కల్పనా కుమారి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె ట్రైనీ కలెక్టర్(ఐఏఎస్‌)గా శిక్షణ నిర్వహిస్తోంది.