కడప, పిబ్రవరి 09 : ఆదివారం కడప జిల్లాలోని జెడ్పి హాలు నందు జాప్ స్టేట్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాప్‌ అడ్వైజరి కమిటీ ఛైర్మన్‌ ఉప్పల లక్ష్మణ్‌, జాప్‌ ప్రెసిడెంట్‌ ఆజాద్‌, జాప్‌ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఏ.రవీంద్రబాబు(రవితేజ), జాప్‌ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.